¡Sorpréndeme!

Jubileehills Police Station: పోలీస్ స్టేషన్ ను మట్టడించిన జనసేన కార్యకర్తలు | ABP Desam

2022-06-04 3 Dailymotion

Jubileehills Police Station దగ్గర మరోసారి ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. జనసేన కార్యకర్తలు మరోసారి స్టేషన్ ను ముట్టడించారు. మైనర్ అత్యాచారం కేసులో న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ నుంచి పెద్దమ్మగుడి వరకూ భారీగా ట్రాఫిక్ జాం అవటంతో పోలీసులు జనసేన కార్యకర్తలను అరెస్ట్ చేసి తరలించారు.